పవన్ కళ్యాణ్ ఒక్కొక్కడికి చుక్కులు చూపిస్తాడు : నాగబాబు || Oneindia Telugu

2019-06-22 259

Naga Babu ABOUT 2024 Elections & Janasena's Plan and He made few interesting comments on YS Jagan's Elections Win. Finally, he concluded to party candidates that every change will begin slowly. Jana Sena president Pawan Kalyan had made it clear that serving the people wholeheartedly by living with them was Jana Sena’s real gratitude to them.
#nagababu
#pawankalyan
#ysjagan
#ysrcp
#tollywood
#chiranjeevi
#varuntej
#janasena

జనసేన అధినేత, తన సోదరుడు కళ్యాణ్ బాబు(పవన్ కళ్యాణ్) 2024లో అధికారంలోకి వస్తాడు అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. 'నా ఛానల్ నా ఇష్టం' పేరుతో య్యూట్యూబ్‌ ఛానల్‌లో 'పవన్ కళ్యాణ్ ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడు' అనే క్యాపన్షన్‌తో ఓ వీడియో విడుదల చేశారు. ఏపీలో చాలా మంది ప్రజల నుంచి ఒకేట మాట వినిపించింది. ''చంద్రబాబు మీద, టీడీపీ మీద మాకు విపరీతమైన కోపం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తే ఆయన గవర్నమెంట్ ఫాం చేయలేడేమో? డౌట్ ఉంది. చంద్రబాబును ఓడించాలంటే జగన్ ఒక్కడే దొరికాడు.'' అని చెప్పారని నాగబాబు తెలిపారు.

Videos similaires